28.8.17

చెలికాని నవ్వులకే గువ్వల్లే ఒదిగిపోయింది - పసిడివంటి పడుచుప్రాయం

చెలికాని నవ్వులకే గువ్వల్లే ఒదిగిపోయింది - పసిడివంటి పడుచుప్రాయం ... శ్వేత 28 Aug 2017

1 comment:

  1. చారడేసి కన్నుల అపరంజి బొమ్మ
    పూలను తనలో తురుముకున్న పుత్తడి బొమ్మ
    కను సైగలతో లోకాన్ని ఓలలాడించే పసిడి బొమ్మ
    నవ్వులను పెదవంచులపై అలంకరించిన కుందనపు బొమ్మ
    కను చూపు తిప్పగలరా ఎవరైన నిను చూడగ బంగరు బొమ్మ

    కుంచెతో రంగులను మేళవించి సాక్షాత్తు నిలువెల్ల మనిషిని గీసి అబ్బుర పరచిన చిత్రకారునికి అభివందనాలు

    వర్ణ చిత్రాన్ని వర్ణించటానికి వర్ణాల వెసులుబాటు
    మీ కవితకు తగిన వ్యాఖ్య ఇది శ్వేత మ్యాడమ్

    ReplyDelete